నాకు తెలిసి ఇది టికెట్ ఏజెంట్లు పండగ చేసుకునే వార్త!! బ్లాక్ సినిమా టికెట్లలా బ్లాక్ రైల్వే టికెట్లు వచ్చేస్తాయి ఇక! ఒక జెనెరల్ టికెట్ అసలు ధర ₹250 అనుకోండి, కౌంటర్ లో గానీ, టికెట్ మిషన్లలో గానీ తీసుకుంటే ₹250 అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. ఆ క్యూలో నిలబడి తీసుకోలేరు. తప్పని పరిస్థితులలో ఈ ఏజెంట్ దగ్గరకు వస్తారు. వాళ్ళు ₹250 కి వాళ్ళ కమిషన్ ₹25 కలిపి ₹275 తీసుకుంటారు. అంకెల్లో అన్ని చోట్లా ₹250 అనే పడుతుంది. ఈ విధంగా ఏజెంట్ల జేబులు నిండుతాయి. క్యూలైన్ ఎక్కువైన పాపానికి ప్రయాణికులకు ₹25 అదనం. మీరేమంటారు??