Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
Forum Super Search
 ↓ 
×
HashTag:
Freq Contact:
Member:
Posting Date From:
Posting Date To:
Blog Category:
Train Type:
Train:
Station:
Pic/Vid:   FmT Pic:   FmT Video:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    Topics:    

Search
  Go  
dark modesite support
 
Mon Sep 9 12:27:32 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Post PNRPost BlogAdvanced Search
no description available
Entry# 2250180-0
no description available
Entry# 4332127-0

NBR/Namburu (4 PFs)
नंबूर
నంబూరు

Track: Double Electric-Line

Updated: Apr 29 2023 (00:16) by dhssravikiran
Namburu Railway Station (NBR) is a bustling hub located near NH 16 in Guntur District, Andhra Pradesh. The station features 4 platforms and offers basic amenities like waiting rooms and refreshment stalls. Namburu is known for its proximity to historical and religious sites, making it an ideal starting point for exploring the surrounding region.

Tourism

Sri Venkateswara Swamy Temple: A renowned Hindu temple dedicated to Lord Venkateswara.
Sri Ranganatha Swamy Temple: An ancient temple dedicated to Lord Vishnu, attracting devotees from far and wide.
Masjid-e-Khizr: A historic mosque dating back to the 14th century, known for its intricate architecture.
St. Mary's Church: A beautiful Catholic church with a peaceful and serene atmosphere.
Dharma Raja Temple: An old temple dedicated to Dharma Raja, known for its intricate carvings.

Food

Sai Veg Restaurant: Popular for its delicious south Indian thalis and snacks.
Annapurna Sweets & Snacks: Known for its wide variety of sweets, savories, and vegetarian meals.
Bawarchi: Serves a range of vegetarian dishes, including North Indian curries and biryani.
Sree Venkateswara Grand: Offers a diverse menu of vegetarian options, including dosa, idli, and parotta.
Sri Ramana Veg Restaurant: Known for its flavorful vegetarian meals and friendly service.

Station Address

Near NH 16, Namburu, Guntur Dist., Pin- 522508
State: Andhra Pradesh

Elevation: 37 m above sea level
Type: Regular   Category: NSG-6
Zone: SCR/South Central   Division: Guntur


No Recent News for NBR/Namburu
Nearby Stations in the News
Number of Platforms: 4
Number of Halting Trains: 16
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
0 Follows
Rating: NaN/5 (0 votes)
cleanliness - n/a (0)
porters/escalators - n/a (0)
food - n/a (0)
transportation - n/a (0)
lodging - n/a (0)
railfanning - n/a (0)
sightseeing - n/a (0)
safety - n/a (0)

Station Forum

Page#    Showing 11 to 15 of 17 blog entries  <<prev  next>>
General Travel
14567 views
4

Nov 15 2019 (21:14)   NBR/Namburu (4 PFs)
ManoharEmani~
ManoharEmani~   639 blog posts
Entry# 4489147            Tags  
ఈ ప్రతిపాదనను రైల్వే వారి దృష్టికి తీసుకువెళదాం అని అనుకుంటున్నాను!
నమస్కారం!
గుంటూరు రైల్వే డివిజన్ అభివృద్ధి కోసం ప్రజల తరపున మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఈ క్రమంలో మన గుంటూరు నగరపు రైల్వే అభివృద్ధి కోసం నేను ఒక ప్రతిపాదన చేయదలచాను.
ప్రతిపాదన: న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కు బదులుగా నంబూరు రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయుట.
ప్రయోజనం:
...
more...

విజయవాడ - గూడూరు మార్గంలో నడిచే కొన్ని రైళ్ళను గుంటూరు నగరం మీదుగా మళ్ళించుట కొరకు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబడిన విషయం విదితమే. ఈ స్టేషన్ ఏర్పాటు చేయుటకు ఎంతో కృషి చేసిన విషయం వాస్తవం. స్టేషన్ ఏర్పాటుతో పాటు రైళ్ళ మళ్ళింపు చేసినందుకు రైల్వే శాఖకు గుంటూరు నగరం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది. అయితే, ఈ స్టేషన్ విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవి
1. ప్రధాన సమస్య: ఈ రైల్వే స్టేషన్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క బైపాస్ లైన్ మీద ఉంది. స్టేషన్ కు చేరుకోవడానికి ఒక మెయిన్ రోడ్ కూడా లేదు సరికదా, ఒక కొత్త రోడ్ ఏర్పాటు చేసుకునే చోటు కూడా లేదు. నగరవాసులు రైల్వే స్టేషన్ కు రావాలంటే చిన్న చిన్న సందుల లోంచి రావాల్సిన దుఃస్థితి!
2. ప్రజా రవాణా: న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కు ప్రజా రవాణా సౌకర్యాలు లేవు. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కు నెం. 23 ప్రైవేట్ సిటీ బస్ వెళ్తుంది. ఇంకా అనేకమంది శంకర విలాస్ సెంటర్ నుండి నడుచుకుంటూ వెళతారు. కానీ, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కు అటువంటి సౌకర్యం ఏమీ లేదు. కనీసం లోకల్ రైళ్ళు కూడా రాని స్టేషన్ అది. ఫలితంగా ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తూ, అడిగితే రైల్వే గేట్లు, ఇతర ఇబ్బందులు చెబుతున్నారు. కనీసం ఎన్టీఆర్ బస్టాండ్ నుండి కూడా స్టేషన్ కు చేరుకోలేని పరిస్థితి ఉంది!
3. రైల్వే స్టేషన్ లో త్రాగు నీరు వంటి వాటి కొరత. ఉన్నది ఒక్కటే ప్లాట్ఫారం. వంపు తిరిగి ఉన్న లైన్ మీద రైలు ఆగి, బయల్దేరటానికి ఎక్కువ సమయమే తీసుకుంటోంది.
ఫలితంగా కేవలం ఆరు రైళ్ళతో ఈ స్టేషన్ నిరుపయోగకరంగా ఉంది. మరిన్ని రైళ్ళు, మరిన్ని ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసినా స్టేషన్ కు చేరుకోవడమే ఎప్పటికీ తీరని సమస్యగా ఉండిపోనుంది. పైగా ఇటువంటి చోట స్టేషన్ పెద్దదైతే ఉన్న రోడ్ వసతులు వంటివి సరిపోక ఇబ్బందులు ఎక్కువవుతాయి.
అదే నంబూరు రైల్వే స్టేషన్ విషయానికి వస్తే.
1. రైల్వే స్టేషన్ విజయవాడ - గుంటూరు హైవే పక్కనే ఉంది. 500 మీటర్ల పొడవున్న ప్లాట్ఫారాలు ఇప్పటికే రెండు ఉన్నాయి. కావలసి వస్తే కట్టుకోవటానికి మధ్యలో ఇంకో రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి. గుంటూరు జంక్షన్ కి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్టేషన్. ఇప్పటికే అనేక లోకల్ రైళ్ళు, పాసెంజర్ రైళ్ళు ఇక్కడ ఆగుతున్నాయి. కాబట్టి గుంటూరు జంక్షన్ నుండి చేరుకోవడం తేలిక.
2. ప్రజా రవాణా పుష్కలంగా ఉంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, సచివాలయం రూట్లలో నడిచే తెలుగు వెలుగు బస్సులతో పాటు, గుంటూరు పాత బస్టాండ్ నుండి కంతేరు మీదుగా తాడికొండకు నడిచే నెం. 5, నంబూరుకు నడిచే నెం. 6 రూట్లలో ప్రైవేట్ బస్సులు విరివిగా ఉన్నాయి. అవసరమైతే నెం. 15ను ఆటోనగర్ మీదుగా, నెం..27ను నందివెలుగు రోడ్ మీదుగా నంబూరు స్టేషన్ వరకూ పొడిగించవచ్చు. ఇవి కాక విజయవాడ, గుంటూరు స్టేషన్లకు నడిచే పాసెంజర్ రైళ్ళు ఉన్నాయి.
3. రైల్వే స్టేషన్ స్ట్రెయిట్ లైన్ మీద ఉండుట వలన రైలు ఆగి, బయలుదేరుట చాలా తేలిక. అదే న్యూ గుంటూరు స్టేషన్ అయితే రైలు వంపు ఉన్న లైన్ మీద ఆగి మళ్ళీ బయలుదేరాలి. ఉన్న రెండు ప్లాట్ఫారాలు చాలు అనుకుంటే ఇక కొత్తగా రైల్వే స్టేషన్ కట్టనవసరం లేదు. మంగళగిరి స్టేషన్ లో కూడా రైళ్ళకు హాల్ట్ ఇవ్వాలని అభ్యర్థనలు ఉన్నాయి. అప్పుడు గుంటూరు జంక్షన్ మీదుగా వెళ్ళే రైళ్ళకు మంగళగిరిలో, అలాగే న్యూ గుంటూరు మీదుగా తెనాలి వెళ్ళే రైళ్ళకు నంబూరు రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వవచ్చు. ఇది నంబూరు వైపు ఇప్పటికే పెదకాకాని దాటి వచ్చేసిన గుంటూరు నగర విస్తరణకు దోహదపడుతుంది.
4. ప్రస్తుతం న్యూ గుంటూరు స్టేషన్ ను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో గుంటూరు బైపాస్ లైన్ ను డబల్ లైన్ చేయవచ్చు. తద్వారా తెనాలి వైపు వెళ్ళే రైళ్ళు వేగంగా వెళ్ళిపోవచ్చు.
ఇంతకంటే పెదకాకాని రైల్వే స్టేషన్ దగ్గరే అయినా, ఆ స్టేషన్ ను కూడా చేరుకోవడం కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. పాత గుంటూరు లేదా మణిపురం క్రాసింగ్ వద్ద స్టేషన్ కట్టవచ్చు గానీ అవి లోకల్ స్టేషన్స్ గా తప్ప మెయిన్ స్టేషన్స్ గా పనికిరావు. కారణం చిన్న రహదారులే. పైగా కొత్త స్టేషన్ కట్టడం అంటే ఎంత పని అనేది నేను మీకు వేరే చెప్పనవసరం లేదు.
కావున నాయందు దయయుంచి ఈ ప్రతిపాదనను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళవలసినదిగా సవినమ్రతతో ఆర్థిస్తున్నాను!
ఇట్లు,
మనోహర్ ఈమని.

Translate to English
Translate to Hindi

More Posts
General Travel
8879 views
0

Aug 19 2019 (14:37)   NBR/Namburu (4 PFs)
sairailnetwork~
sairailnetwork~   469 blog posts
Entry# 4405031            Tags  
Guntur Passenger at Namburu
Translate to English
Translate to Hindi
Pic Upload
23539 views
2

Jun 01 2019 (18:18)   NBR/Namburu (4 PFs)
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^   15360 blog posts
Entry# 4332127            Tags  
#SB_PIC
Pic Credits:. Mahesh from GNT
Non - IRI member
Note:. Permission taken from the member.
Translate to English
Translate to Hindi

More Posts
Pic Upload
12206 views
2

Feb 11 2019 (16:40)   12796/Lingampalli - Vijayawada InterCity Express | NBR/Namburu (4 PFs)
RF_RAVELA_MAHES~
RF_RAVELA_MAHES~   743 blog posts
Entry# 4226526            Tags  
12796/Lingampalli - Vijayawada InterCity SF Express hauled by #40382 GOOTY GY WDP4D skips Nambur and overtook 7729/MCLA-BVRM DEMU
Translate to English
Translate to Hindi
Rail Fanning
18839 views
2

Apr 25 2017 (16:41)   NBR/Namburu (4 PFs)
avinashttglrh~
avinashttglrh~   613 blog posts
Entry# 2250180            Tags  
Namburu #SB
Translate to English
Translate to Hindi

More Posts
Page#    Showing 11 to 15 of 17 blog entries  <<prev  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy