గువహటి : కొవిడ్-19 పరీక్షలను తప్పించుకునేందుకు అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 500 మంది ప్రయాణీకులు పారిపోయారు. కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణీకులను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించినా ప్రయాణీకులు పరారయ్యారు....
కొవిడ్-19 టెస్ట్లు తప్పించుకునేందుకు ప్రయాణీకుల పరుగులు